VIDEO: పులివెందులలో బీజేపీ కార్యాలయం ప్రారంభం

VIDEO: పులివెందులలో బీజేపీ కార్యాలయం ప్రారంభం

KDP: పులివెందులలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో బీజేపీ నూతన కార్యాలయాన్ని శనివారం నేతలు వెంకట సుబ్బారెడ్డి, శశిభూషణ్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలో అభివృద్ధికి ఆటంకం కలిగించే శక్తులను బీజేపీ శ్రేణులు సమర్థంగా అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు పార్టీ అధిష్ఠానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.