VIDEO: యాదగిరిగుట్టలో వైభవంగా సత్యదేవుని వ్రతాలు
యాదగిరిగుట్ట: క్షేత్రంలో వైభవంగా సత్య దేవుని వ్రతాలు నిర్వహిస్తున్నారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఆదివారం అధిక సంఖ్యలో పుణ్య దంపతులు వ్రతాన్ని ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్షేత్రంలో వ్రతాన్ని ఆచరించడం పుణ్య ఫలం అని భక్తుల విశ్వాసమని పుజారులు తెలిారు. ఈ రోజు వ్రతాల ద్వారా రూ. 2,76,000 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.