విద్యుత్ షాక్‌తో ఆవు మృతి

విద్యుత్ షాక్‌తో ఆవు మృతి

BHPL: మహాదేవపూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మేసినేని రవీందర్ రావు, కోరిపల్లి కిషన్ రావుకు చెందిన ఆవు కరెంట్ షాక్‌తో మృతి చెందాయి. మండలంలోని డబల్ బెడ్రూమ్ కాలనీలో ఉన్న 33 కెవిలైన్ ట్రాన్స్‌ఫార్మర్ వైయర్లు తగిలి కరెంట్ షాక్‌తో మృతి చెందుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆవు విలువ రూ.1,50,000 ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.