వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిమట్టం వివరాలు

వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిమట్టం వివరాలు

NDL: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిమట్టం గురువారం ఉదయం 7 గంటల సమయానికి 865.85 అడుగులకు చేరింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 868.5 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్ నుంచి మద్రాస్ కాలవకు 5,200, గాలేరు ద్వారా 2,065 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.