బిల్డింగ్, ల్యాండ్ అప్రూవల్ లేకపోతే చర్యలు : చైర్మన్

బిల్డింగ్, ల్యాండ్ అప్రూవల్ లేకపోతే చర్యలు : చైర్మన్

KRNL: పట్టణాల్లో బిల్డింగ్ అప్రూవల్, ల్యాండ్ అప్రూవల్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం పూర్తిగా నిషేధమని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇవాళ స్పష్టం చేశారు. అనుమతులు పొందని యజమానులు 3 రోజుల్లోగా సంబంధిత శాఖకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. నిర్దిష్ట గడువు ముగిసినా దరఖాస్తులు అందించని పక్షంలో ప్రభుత్వపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు.