ప్రజా ఫిర్యాదుల పరిష్కార తీరు మారాలి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార తీరు మారాలి: కలెక్టర్

VSP: ప్రజా ఫిర్యాదుల పరిష్కార తీరు మారాలని, ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని, ఆ దిశగా అధికారులు వినూత్న రీతిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRSకు ప్రజల నుంచి 358 వినతులు వచ్చాయని, ప్రజలు పదేపదే ఒకే సమస్యపై ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.