'ప్రతి కుటుంబానికి 125రోజుల పని దినాలు'

'ప్రతి కుటుంబానికి 125రోజుల పని దినాలు'

VZM: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్–రోజ్‌గార్, ఆజీవిక మిషన్ చట్టంపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో 125 రోజుల ఉపాధి పనిదినాల కల్పనకు పోస్టర్లు, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పిస్తామన్నారు.