విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే

విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: తాడేపల్లిగూడెంలో కొలువైయున్న పాతూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.