VIDEO: ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధ సమయాల్లో ఈ పరిస్థితి
MDCL: గ్రేటర్ నగరం పరిధిలో పెట్రోల్ బంకులకు 'నో స్టాక్' బోర్డులు, ఓపెన్ ఉన్న ప్రాంతాల్లో అత్యధిక రద్దీ ఏర్పడ్డ దాఖలాలు ఉన్నాయి. ఈ పరిస్థితి రెండోసారి. ఒకసారి ఉక్రెయిన్, ప్రస్తుతం ఇరాన్ యుద్ధ సమయాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. ఆయిల్ నిలువలు గల దేశాల్లో జరిగే యుద్ధం, ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తోంది.