గ్రూప్-1పై రివ్యూ పిటిషన్.. సీఎం కసరత్తు!

గ్రూప్-1పై రివ్యూ పిటిషన్.. సీఎం కసరత్తు!

TG: సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్లారు. గ్రూప్-1 పరీక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎస్ రామకృష్ణారావు, ఎంపీ కడియం కావ్య, వేం నరేందర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.