VIDEO: ఘనంగా అమ్మవారి పండుగలు

Akp: గొలుగొండ మండలం ఏఎల్.పురం, చోద్యం, అమ్మపేట గ్రామాల్లో గురువారం శ్రీమరిడిమాంబ అమ్మవారి పండుగలు ఘనంగా జరిగాయి . ఉదయం నుంచి భక్తుల అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. సాయంత్రం వివిధ సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.