VIDEO: గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే

VIDEO: గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే

SRD : పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో రూ.10 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యమని, ప్రభుత్వ నిధులతో పాటు పరిశ్రమల భాగస్వామ్యంతో పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. వేసవిలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.