ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే బైంసా సబ్ కలెక్టర్

ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే  బైంసా సబ్ కలెక్టర్

ADB: బైంసా సబ్ కలెక్టర్ గా 2023 బ్యాచ్‌కు చెందిన అజ్మీరా సంకేత్ కుమార్ ప్రభుత్వం నియమించింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్నపేట గ్రామానికి చెందిన ఆయన ఢిల్లీలో ఐఐటీ పూర్తిచేసి ఆల్ ఇండియా 35వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. తండ్రి అజ్మీరా ప్రేమ్ సింగ్ హైదరాబాద్‌లో ఉద్యానశాఖ డైరెక్టర్‌గా, తల్లి సవిత ఇస్రోలో ఉద్యోగం చేస్తున్నారు.