VIDEO: 'దేశంలోనే అందమైన నగరం విశాఖ'

VIDEO: 'దేశంలోనే అందమైన నగరం విశాఖ'

VSP: దేశంలోనే అందమైన నగరంగా విశాఖకు పేరుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో శుక్ర‌వారం ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారన్నారు. ఈ సందర్భంగా విశాఖను సురక్షితమైన నగరంగా కేంద్రం ఇటీవల ప్రకటించిందని, దేశానికి గేట్‌వేలా ఏపీ మారుతోందని తెలిపారు. పెట్టుబడిదారుల లక్ష్యంగా మన రాష్ట్రం ఎదుగుతోందని వెల్లడించారు.