జిల్లాకు నూతన అడిషనల్ కలెక్టర్ నియామకం

JN: అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) గా పి.బెన్షాలోమను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్య దర్శి లోకేష్ కుమార్ శనివారం జీవో జారీ చేశారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) గా ఇక్కడ పనిచేసిన రోహిత్ సింగ్‌ను ఫుడ్ అండ్ సివిల్ సప్లై అడిషనల్ డైరెక్టర్గా డిప్యూటేషన్ ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన అదనపు కలెక్టర్ సోమవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.