తుపాను ఎఫెక్ట్.. జిల్లాకు వర్ష సూచన

తుపాను ఎఫెక్ట్.. జిల్లాకు వర్ష సూచన

NLR: దిత్వా తుఫాను ప్రభావంతో రేపటి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది.