VIDEO: "ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. జగన్ సీఎం అవ్వడం ఖాయం"

NLR: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు త్వరగా రావాలని, ప్రజలతో పాటు తాము కోరుకుంటున్నట్లు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని, ప్రజల కోసం అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.