VIDEO: మానవత్వం చాటిన బల్దియా కార్మికుడు

VIDEO: మానవత్వం చాటిన బల్దియా కార్మికుడు

WGL: పట్టణంలోని రాంపూర్ నుంచి మడికొండకు వెళ్లే హైవే రోడ్డుపై ఆదివారం ఉదయం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న బల్దియా కార్మికుడు రఘుకు సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే బంగారు గాజులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకోవకుండా, ఆయన నగర కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌కి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. మానవత్వం చాటిన రఘును కమిషనర్ అభినందించారు.