బస్తీ దవఖానాల్లో సిబ్బంది కొరత.. డయాగ్నస్టిక్ అంతంతే.!

బస్తీ దవఖానాల్లో సిబ్బంది కొరత.. డయాగ్నస్టిక్ అంతంతే.!

HYD: గ్రేటర్ పరిధి తార్నాక, మెట్టుగూడ, మౌలాలి సహా అనేక ప్రాంతాల్లో ఉన్న బస్తీ దవాఖానాలు సిబ్బంది కొరతతో కొట్టు మిట్టాడుతున్నాయి. TG డయాగ్నస్టిక్ సర్వీసెస్ సైతం అంతంత మాత్రంగానే అందుతున్న పరిస్థితి. ఒక్కో దవాఖానలో కనీసం CBP రక్త పరీక్ష చేయడం లేదు. గతంలో వారంలో ఆరు రోజులపాటు రక్త పరీక్షలు చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.