ఈ నెల 9న సోనియా గాంధీ మెమోరియల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్

ఈ నెల 9న సోనియా గాంధీ మెమోరియల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్

RR: యువత క్రీడల వైపు ఆసక్తిగా అడుగులు వేయాలని షాద్ నగర్ MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ నెల 9న నిర్వహించనున్న సోనియా గాంధీ మెమోరియల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. చెస్ క్రీడ యువతలో ఆలోచన శక్తిని పెంపొందిస్తుందన్నారు. ఇలాంటి టోర్నమెంట్‌లు నిర్వహించి యువత ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలన్నారు.