నేడు తితిదే ఈవో సాయి బాధ్యతల స్వీకరణ
TPT: తితిదే కార్యనిర్వాహణాధికారి ముద్దాడ రవి చంద్ర ఈవో పూర్తి సాయి బాధ్యతలను శుక్రవారం ఉదయం 7.34 గంటలకు చేపట్టానున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూనే తితిదే ఈవో (ఫుల్ అడిషనల్ ఛార్జ్) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తితిదే ఈవోగా పూర్తి సాయి బాధ్యతలు చేపట్టనున్నారు.