జిల్లాలో 2,28,388 మందికి పింఛన్లు

NTR: జిల్లాలో మే నెలకు సంబంధించి 2,28,388 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. మేరకు అధికారిక డాష్ బోర్డు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,28,388 మందికి రూ.98,152,29,00 నగదును ఈ నెల పింఛన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లి పింఛన్ నగదును ప్రభుత్వ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు