VIDEO: బోనాల పండుగ.. పోతరాజుల విన్యాసాలు

VIDEO: బోనాల పండుగ..  పోతరాజుల విన్యాసాలు

NLG: చిట్యాలలో ప్రజలు బోనాల పండుగను గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామ దేవతలకు, కులదేవతలకు మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సంతోష్ నగర్ నుండి పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో ఒక్కసారిగా కదలి వెళ్లారు. ఆటపాటలు, పోతరాజుల విన్యాసాలు చూపరులను అలరించాయి. సంతోష్ నగర్ యాదవ సోదరులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.