ప్రతిపక్షాల ఆందోళన.. లోక్‌సభ వాయిదా

ప్రతిపక్షాల ఆందోళన.. లోక్‌సభ వాయిదా

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో సభాపతి ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సభ్యుల నినాదాల మధ్య సభా కార్యక్రమాలను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో సభను వాయిదా వేశారు.