వేసవి సెలవు.. మీ పిల్లలు జాగ్రత్త..!

వేసవి సెలవు.. మీ పిల్లలు జాగ్రత్త..!

MLG: గత కొద్దిరోజులుగా వేసవి సెలవుల కారణంగా చెరువులలో ఈతకు వెళ్లి పలువురు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మడికొండ, బట్టుపల్లి, రామ్ పేట, కడిపికొండ, తరాల పల్లి గ్రామాలలో ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.