మహిళలు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి: MLA

మహిళలు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి: MLA

VZM: ప్రకృతి వ్యవసాయంపై మహిళలు దృష్టి సారించాలని నెల్లిమర్ల MLA లోకం మాధవి సూచించారు. ఆదివారం డెంకాడ మండలం సింగవరంకి చెందిన మహిళలు పండించిన వివిధ రకాల కూరగాయలు స్టాల్స్‌ను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంతో అధిక లాభాలు సంపాదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డ్వాక్రా మహిళలతో పాటు మరికొంత మంది మహిళలు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.