మాక్ అసెంబ్లీలో పాల్గోన్న విద్యార్దిని సత్కరించిన ఎమ్మెల్యే

మాక్ అసెంబ్లీలో పాల్గోన్న విద్యార్దిని సత్కరించిన ఎమ్మెల్యే

VZM: ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన మాక్‌ అసెంబ్లీలో పాల్గొన్న బాడంగి మండలం పాల్తేరు 9వ తరగతి విద్యార్థి లవుడు షణ్ముఖ్‌ కుమార్‌ను ఇవాళ బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయన సత్కరించి అభినందించారు. విషయ పరిజ్ఞానంతో నిజమైన అసెంబ్లిని తలపించేలా విద్యార్థులు ప్రజా సమస్యలపై మాట్లాడడం ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.