VIDEO: వర్ధన్నపేటలో బీజేపీ కార్యాలయ ప్రారంభం
WGL: వర్ధన్నపేట పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు కొండేటి, శ్రీధర్ రాజేశ్వరరావు, వనాల శ్రీరాములు పార్టీ నాయకులు, పాల్గొన్నారు.