రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి
BHNG: నవ దంపతులు రైలునుంచి జారుపడి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో చోటుచేసుకుంది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కోరాడ సింహాచలం 25 భవాని 19 దంపతులు విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం సికింద్రాబాద్ నుంచి వెళ్లి వంగపల్లి రైల్వే స్టేషన్ దాటాక డోర్ వద్ద నిలబడి ఉన్న వీరిద్దరూ జారిపడి చెందారు.