గుండె పోటుతో గాయకుడి మృతి

గుండె పోటుతో గాయకుడి మృతి

NRML: ముధోల్ మండల కేంద్రానికి చెందిన కిశోర్ (32) అనే యువ గాయకుడు బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్ పట్టణంలో తన బంధువుల ఫంక్షన్‌కు వెళ్లగా ఒక్కసారిగా గుండె పోటుతో కుప్పకులాడు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.