మహిళా హక్కుల సాధనకై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తాం

మహిళా హక్కుల సాధనకై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తాం

NLG: దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదిరించి, మహిళల హక్కుల సాధనకై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తామని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి వెల్లడించారు. నల్గొండలో జరుగుతున్న 13వ ఐద్వా మహాసభలను ఉద్దేశించిన మాట్లాడుతూ.. కేంద్రంలో మనవాద ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలపై అనేక రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు.