VIDEO: సహచరి కోడి మృతితో హృదయ విదారక ఘటన

VIDEO: సహచరి కోడి మృతితో హృదయ విదారక ఘటన

MHBD: మహబూబాబాద్ మండలం గమ్యతండాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గిరిజన రైతు భూక్యా వీరన్న పెంచుకున్న రెండు టర్కీ కోళ్లలో ఒకటి సోమవారం అకస్మాత్తుగా మృతి చెందడంతో, మరో కోడి మృతితో తట్టుకోలేక పదేపదే మృతి చెందిన కోడిని లేపుతూ గుండె పగిలేలా శబ్దాలు చేసింది. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. కోడికి యజమాని అంత్యక్రియలు నిర్వహించారు.