'డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను తిరిగి రప్పించాలి'

RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను వెంటనే తిరిగి రప్పించేలా జిల్లా, మండల విద్యాధికారులు చర్యలు చేపట్టాలని BJP మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై వెళ్లడం వల్ల వివిధ గ్రామాల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.