రేపు డయల్ యువర్ DM

రేపు డయల్ యువర్ DM

WNP: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా వారి నుంచి సలహాలు, సూచనల స్వీకరించేందుకు డయల్ యువర్ DM కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వనపర్తి RTC డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సలహాల సూచనల కొరకు 9959226289 సంప్రదించాలన్నారు.