నిర్మాణంలో ఉన్న కేంద్రం పరిశీలన

నిర్మాణంలో ఉన్న కేంద్రం పరిశీలన

AKP: రాంబిల్లి మండలం కృష్ణపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న సంపద కేంద్రాన్ని ఎంపీడీవో జయ మాధవి మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. దీనిని తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. సంపద కేంద్రాల ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ యూనిట్ ఇంఛార్జ్ అందుకూరి ప్రసాద్ పాల్గొన్నారు.