'ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి'
JGL: HYD పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశాల నోటిఫికేషనన్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్య దర్శి దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. JGL సోషల్ వెల్ఫేర్ అధికారులకు ఆయన వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించే హెచ్పీఎస్‌లో నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం నిర్లక్ష్యమన్నారు.