'అచ్చంపేటలో క్రిస్టియన్ భవన్ ఏర్పాటు చేస్తాం'

'అచ్చంపేటలో క్రిస్టియన్ భవన్ ఏర్పాటు చేస్తాం'

NGKL: అచ్చంపేట పట్టణంలో క్రైస్తవ భవన్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఛైర్మన్ దీపక్ జాన్, అచ్చంపేట MLA వంశీకృష్ణ హామీ ఇచ్చారు. మంగళవారం అచ్చంపేట నియోజకవర్గం క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో కలిసి  దీపక్ జాను హైదరాబాదులో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.