గోవూర్ సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు

గోవూర్ సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు

NZB: మోస్రా మండలం గోవూర్ సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తే రవి గెలుపొందారు. ఉత్కంఠగా జరిగిన ఎన్నికల్లో రవి విజయం సాధించారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గోవూర్లో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా రవి సర్పంచి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.