VIDEO: అవసరమైతే రాజీనామా చేయడానికి సిద్ధం: ఎమ్మెల్యే

VIDEO: అవసరమైతే రాజీనామా చేయడానికి సిద్ధం: ఎమ్మెల్యే

KDP: గండికోట, రాజోలి ప్రాజెక్టు విషయంలో ముంపు బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి అయినా సిద్ధమని ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం 'మన ఊరు మన జెండా' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తనకి ఎమ్మెల్యే పదవి కంటే కార్యకర్తలే ముఖ్యమని ఆయన అన్నారు. పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు.