VIDEO: మోటారు లేకుండానే ఉబికి వస్తున్న పాతాళ గంగ

యాదాద్రి: భువనగిరి మండలం నందనం గ్రామంలో అద్భుతం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఎండిపోయి నిరుపయోగంగా ఉన్న బోరు నుంచి ఇటీవల కురుస్తున్న వర్షాలకు మోటరు లేకుండానే పైకి నీరు వస్తున్నాయి. ఈ ఆశ్చర్యకరమైన ఘటనను స్థానికులు చూసి పాతాళ గంగ అంటూ అనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సొషల్ మీడియాలో వైరల్‌గా మారింది.