ఈపీఎస్ కనీస పెన్షన్ పెంపుపై కేంద్రం స్పందన
EPS కనీస పెన్షన్‌ను రూ.7,500లకు పెంచాలనపై ప్రతిపాదనపై కేంద్రమంత్రి శోభా స్పందించారు. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని వెల్లడించారు. EPS మూలధనం నుంచి సరైన రిటర్నులు రానందున ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీస పెన్షన్ చెల్లించేందుకు ప్రభుత్వం అదనపు నిధులు కల్పించాల్సి వస్తోందని చెప్పారు. దీంతో ఇప్పట్లో EPS కనీస పెన్షన్ పెంచే అవకాశాలు లేవని చెప్పవచ్చు.