గన్ పార్క్ వద్ద నిరసనలో పాల్గొన్న MLC తక్కెలపల్లి

గన్ పార్క్ వద్ద నిరసనలో పాల్గొన్న MLC తక్కెలపల్లి

MHBD: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని MLC తక్కెలపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. సోమవారం HYD గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ MLAలు, MLCలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు.