VIDEO: కెమెరాలో రికార్డు అయిన యాక్సిడెంట్ దృశ్యాలు

VIDEO: కెమెరాలో రికార్డు అయిన యాక్సిడెంట్ దృశ్యాలు

SRCL: సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌లో రాంగ్ రూట్లో వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ఇద్దరు ఎగిరిపడ్డారు. బైక్ నడుపుతున్న జడల తిరుపతి అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిద్దరూ సిరిసల్లా జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి‌కి చెందిన వారని స్థానికులు తెలిపారు. బైక్‌ను ఢీ కొట్టిన కారు వెనక మరో కారు కెమెరాలో ఇదంతా రికార్డయింది.