పోలీస్ అధికారులకు ఎస్పీ కీలక ఆదేశాలు

పోలీస్ అధికారులకు ఎస్పీ కీలక ఆదేశాలు

VZM: పెండింగ్‌లో ఉన్న ఈ- చలానాలను వాహనదారులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. దీనికోసం జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ఈ చలనాలు చెల్లించే వరకు వాహనాలు సీజ్ చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చలానాలు విధిస్తున్నా కట్టడం లేదన్నారు.