బైక్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా సాధిక్ ఎన్నిక

బైక్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా సాధిక్ ఎన్నిక

KRNL: ఎమ్మిగనూరులో టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సాధిక్ ఎన్నికయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు నాగరాజు, అనీఫ్, ఖలీల్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్ర బాబు, మంత్రాలయం సీఐ పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు సాదిక్ మాట్లాడుతూ.. ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.