మత్స్యకారుల దశ మారింది: ఎమ్మెల్యే

మత్స్యకారుల దశ మారింది: ఎమ్మెల్యే

VZM: కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారిందని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో ఆర్థికసాయాన్ని రూ. 20,000/- లకు రెట్టింపు చేశారన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ. 259 కోట్లను విడుదల చేసారని తెలిపారు.