అక్రమ ఇసుక రవాణా..ట్రాక్టర్ సీజ్

అక్రమ ఇసుక రవాణా..ట్రాక్టర్ సీజ్

BHPL: రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. టేకుమట్ల (M) చెందిన ట్రాక్టర్ యజమాని రమేష్ ఎలాంటి చెల్లుబాటు అయ్యే అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు SI సుధాకర్ తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చెస్తే చర్యలు తప్పవన్నారు.