'గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలి'

ELR: గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం పీజీఆర్ఎస్‌లో కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి పత్రం అందజేశారు. సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని, పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు.