VIDEO: శంషాబాద్ విమానాశ్రయంలో అలంకరణ అదుర్స్

VIDEO: శంషాబాద్ విమానాశ్రయంలో అలంకరణ అదుర్స్

HYD: ఐక్యత స్ఫూర్తిని చాటుతూ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉగాది, రంజాన్ పండగ కోసం అలంకరించారు. ఒకవైపు ఉగాది పండగను చాటి చెబుతూ మరోవైపు రంజాన్ పండగను తెలుపుతూ అలంకరణ చేశారు. ఉగాదికి స్వాగతం పలుకుతూ రంజాన్ పాటిస్తూ ఏర్పాటు చేసిన అలంకరణలతో విమానాశ్రయం పండగ శోభను తలపిస్తుంది. ఈ అలంకరణ ప్రతి ఒక్కరినీ ఆకర్షింపచేస్తుంది.