VIDEO: 'మంత్రి తప్పుడు ప్రచారాలు చేయ్యద్దు'

VIDEO: 'మంత్రి తప్పుడు ప్రచారాలు చేయ్యద్దు'

MLG: మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని నియోజకవర్గ కో-ఆర్డినేటర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ గౌడ్ అన్నారు. ఇవాళ MLG జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..పేపర్లలో ఫోటోలు రావాలని అవాస్తవాలు సృష్టించి మంత్రివర్యులు సీతక్క పైనా, కాంగ్రెస్ ప్రభుత్వం పైనా తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోము అని హెచ్చరించారు.